Saturday, December 8, 2007
నేనెవరిని?ఏమి చెప్పాలి నీకు?ఋతువులని బట్టి మారిపోయే, ఉష్ణువుని అని చెప్పనా?వెలుతురు ని బట్టి మారిపోయే, రంగునా?ఇవి కాకపోయి ఉండి ఉండొచ్చు,కాకపొతే,నెనూ మారిపోతుంటా,సమస్యని బట్టి స్పందిస్తుంటా...అయినా ఒకటి...మార్చేస్తుంటాకాని స్వభావాన్ని కాదు.స్వరూపాన్ని. life is itself a continuing passion to compromise. you shall be frisked every where...at the airport checkin,at the vips house,at even in your own space,your emotional space,you are frisked by emotions...they screw you, they strike at the most personal point of your behavioural emotion.you have to compromise all these to live as a so-called 'human'i tried lot,but asusual failed to succeed,so living...so leaving all my conscience not to work for my own reasons.
Tuesday, December 4, 2007
ఏమిటి నాగురుంచి కావాలా?
ఇక్కడ వ్రాయాలా?
రాసింది నమ్మేస్తారా?
సరే ఏదొ మీ సరదా కాదనకూడదని చెప్తున్నా.
చెప్పేసిన తరవాత 'ఛా' 'ఛీ' అన్నారే అనుకో, తెలుసుగా ...
అరే ఆగు చెప్తున్నా కదా,
నా పేరు రవితేజ,
ఇది తెలుసు కదా..ఈ పేరు మా అమ్మమ్మ పెట్టింది.
పుడటమే 6 కిలోల బరువు, అమ్మని తెగ ఇబ్బంది పెట్టా ఈ లోకం చూడాలని.
ఇప్పుడు 85 కిలోలు, 6-5 ఎత్తు, X Y క్రొమొజోములతొ పుట్టా...
1985 నుంచి ఇప్పటి వరకు అమ్మకి నేనొక తలనొప్పి వెధవని...
చిన్నప్పటి నుంచి నాతో ఆడుకున్న వారే ఇప్పుడు నాతొ కలిసి ఉన్నారు...రాహుల్, అరుణ్.
1989 లో మా అమ్మ నాకు పొటి కోసం మరొక వెదవని ఇచ్చింది, వాడే చందు.
మొన్నీ మధ్య ఒ అమ్మాయి రాజకీయ రాజకీయ సిద్ధాంతాలు, సామాజిక పంధాలు నచ్చి కలిసి ఉండాలని నిర్ణయించుకున్నా.
తనే సృజన.
సో ...
ఇంకా అంటే?
సరే, నసగపాక చెప్తాను....
ఓ విసిగిస్తావ్....
చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఇష్టం.
4 ఎళ్ళ అప్పటి నుంచి ధర్నాలు, ర్యాలీలు అంటూ తిరిగేవాడిని...
ఘాట్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ అప్పుడు బస్సుల వెనక వాల్ పోస్టర్లు అంటించటం మొదల పెట్టి ఇప్పటి వరకు అనేక మీటింగ్లు నిర్వహించా.
మార్క్స్ ప్రతిపాదనలన్నీ నమ్ముతాను,
ఆచరణల్లో ముందు ఛే తరవాత స్టాలిన్.
గాంధి ఉద్యమాల నిర్వహణ తీరుని మర్యాదిస్తాను.
పీపుల్స్ వార్, ఇతర ఎం ఎల్ పార్టీల నుంచి సి పి ఐ వరకు,తెలుగు దేశం నుంచి భారతీయ జనతా పార్టీ వరకు అన్నిటితొ విషయాలపైన పని చేస...
చివరికి సమతాలో కూడా...
ఇవేవి అనుకున్న విధంగా పని చెయ్యక పొవటం తో,ఎందులోను ఇమడలేకపొయాను.సొంతగా విద్యార్ధి హక్కులకొసం, పిల్లల హక్కుల కోసం కూడా ఏవేవో పెట్టి తృప్తి లేక తిరుగుతున్నా...
జాతి అభివృద్ధి,
జాతి భాషా పైనా,
ఆధునికత పైన,
ఐక్యతపైనా,
స్వాతంత్ర్యం పైనా ఉంటదని నమ్ముతా,
అందుకే ఎప్పుదైన భాషా ఉద్యమల బ్యానర్ తొ కనిపిస్తూంటా....
ఇవి కాక వ్యక్తి స్వేచ్ఛని, స్వాతంత్ర్యాన్ని కోరుకుంటా ....
చాలా???
లేకపోతే నన్ను అడుగుతావా?
నాకన్నీ చిన్నగానే కనిపిస్తాయి ఇప్పటికికూడా.
I still find each day too short for all that thoughts I want to think, all the walks I want to take, all the books want to read, and all the friends I want to see.
ఇది కాక...
I believe...
The time you enjoy wasting is not wasted time....
the death of one man is a tragidy, the death of a million is a statistic...
its better to burn out then fade away...
in the streets in the hills in the skys above.
the waters out of reach, from the roof tops, we will fight and we will never surrender.
and more than these...
i m an arrogant hipocrat living the most possible vulgar life smoking cigarettes, boozing till drowned, travelling till the last penny.

Subscribe to:
Posts (Atom)