ఎరుపు ఇష్టం,
నీలం ఇష్టం,
పసుపు ఇష్టం,
ఆ రంగు ఇష్టం, ఈ రంగు కష్టం,
ప్చ్...ఎమి చేద్దాం?అందరికి రంగులే కావాలి,
ఇంటి రంగు,బండి రంగు,బట్టలు రంగు... ఇలా అన్నిట్లొ రంగులకే హంగు,
ఈ మధ్య జీవితం కుడ రంగులదే కావలంట...
ఈ రంగులన్ని ఈ నల్లటి విశ్వాని పై దాడి చెసే వెలుతురి వెకిలి చేష్టలే ..
ఆ నలుపు అక్కర్లేదెవరికి...ఆ నలుపు అందం అక్కర్లేదు...
రంగులనే అసత్యాలలొ బతకటమే ఆనందం
ఆ రంగులకొసమేదైన ఎమైనా...
ఎమిటొ ఇదంతా...బ్రమల్లొనే...ఉంటారంట...
అదె జీవితమంట...రంగుల జీవితం...
ప్చ్...
నలుపు వద్దు... నిజాలు వద్దు...
వీరిక ఇంతే ...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment