Tuesday, October 2, 2007

my country

దేశం

ఇది నా దేశమా?


నా భాష ఏది ఇక్కడ?

డిల్లీ నా దేశ రాజధానా?

మరి మా ప్రధానిని చచ్చిపొతే మా ఊరు పంపెసారెంటి?

మా డెల్టా గ్యాసు ఎవడికొ ఇచ్చెసారెంది?

సముద్రంలో కాలువ కుడా తొవ్వుకొనివ్వని ఈ దేశం నాది ఎట్లయితది?

ఇక్కడ రాజకీయలు పై అక్కడి న్యాయాధికారుల పెత్తనమ?

రాజధాని లొ మమ్మలిని మద్రాసి అంటారేంటీ?

మా అభివ్రుద్ధి కి ఈ ఉత్తరాది గొడవేమిటి?


నా దేశం నాకు కావాలి...

మా జాతుల ఐఖ్యతాదేశం కావాలి....

మా భాషలల్లొ మా పరిపాలన కావాలి...

మా రాజకీయాలు మా ఇష్టం...

1 comment:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

అచ్చం ఇలాంటి భావాలే గల "తెలుగుజాతీయవాది2" (http://www.telugujaatheeyavaadi2.blogspot.com) అనే బ్లాగు ఒకటుంది. కాని అది ఈ సంవత్సరం జూన్ నుంచి ప్రతివారికీ అందుబాటులో లేదు. ambanath@gmail.com అనే చిరునామాకి మీ ఈమెయిల్ పంపితే సదరు బ్లాగు యొక్క చదువరుల గుంపులో సభ్యత్వం తీసుకుని చదవఒచ్చు (లాగిన్ అవాలన్నమాట). నేను సభ్యత్వం తీసుకున్నాను.