Friday, August 24, 2007

వెలుతురు మారుతుంటె రంగులు మారుతాయి
జీతాలు జీవితాలని మర్చుతాయి
చదువుని బట్టి ఉద్యొగలు మరుతాయి
కాని ప్రజలను బట్టి రాజకియాలు మారవెందుకు?రాజకీయ సిద్దంతాలు మారవెందుకు?
ఎరుపు ఇష్టం,
నీలం ఇష్టం,
పసుపు ఇష్టం,
ఆ రంగు ఇష్టం, ఈ రంగు కష్టం,
ప్చ్...ఎమి చేద్దాం?అందరికి రంగులే కావాలి,
ఇంటి రంగు,బండి రంగు,బట్టలు రంగు... ఇలా అన్నిట్లొ రంగులకే హంగు,
ఈ మధ్య జీవితం కుడ రంగులదే కావలంట...
ఈ రంగులన్ని ఈ నల్లటి విశ్వాని పై దాడి చెసే వెలుతురి వెకిలి చేష్టలే ..
ఆ నలుపు అక్కర్లేదెవరికి...ఆ నలుపు అందం అక్కర్లేదు...
రంగులనే అసత్యాలలొ బతకటమే ఆనందం

ఆ రంగులకొసమేదైన ఎమైనా...
ఎమిటొ ఇదంతా...బ్రమల్లొనే...ఉంటారంట...
అదె జీవితమంట...రంగుల జీవితం...
ప్చ్...
నలుపు వద్దు... నిజాలు వద్దు...
వీరిక ఇంతే ...

Wednesday, August 15, 2007







స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని దేశం లోని భాష జాతి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి కోసం నినదిద్దాం.

ఈ దేశం రాష్ట్రాల ఐక్యత పైన ఆధరపడిన విషయాన్ని మరవద్దని కేంద్రానికి చాటి చెప్పుదాం.

రాష్ట్రాల ఐక్యత వర్దిల్లాలి.

దెశ స్వాతంత్ర పొరటం లో అమరులైన వారందరికి ఇవే మా 'లాల్ సలాములు '