ఇది నా వీధి...
ఇక్కడ అందరూ బానిస కూలోలే
..భాంచత్ అనకుంటెనేమి?
ఆ తెల్లొడి నిద్రపొతుంటె...
వాడు సరసాలు వొలకపొసే టప్పుడు
వాడి కొసం రక్తపు స్వేదం చిందించే కార్మికులు...
ఎమిరా ?
అందరికీ ఎమైందిరా?
నీ చదువు, నీ పొగరు,
వాడి డాలర్ల వీర్యం లొ కలిపెసావ?
నా వీధిలొకి రాలేదు ఏ విప్లవం...
ప్చ్...
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
hey i cant read telugu
:(
Post a Comment