Monday, June 11, 2007

కాలేజి కి వెళ్ళాను పొద్దునే...
అంతా వింత జగత్తు...
అర్జిలతొ కొందరు...
కొందరు సిఫార్సులతొ...
అందరూ ఎలాగైనా జెరిపొవాలని
...పాపం
హా నేను కూడ జేర్పించటనికే వెళ్ళాఆ జుగుప్సాకర ప్రపంచంలొ మన ప్రాబల్యం చుపించటానికి...
మనసు మొత్తుకున్నా వినకుండా వెళ్ళా వెళ్ళిన్నందుకు...
అక్కడ బేరాలు ఆడిఆ బేరం ఆడటనికి కాసెపు కబుర్లు...
పాత పరిచయులందరికి వందనాలు...
ఇన్ని చెసి మల్లి దుడ్డ్లు కట్టి ....
చదవాలని పొడవాలని అనుకుని నా మీద నా బేరాల మీద నమ్మకం తొ వచ్చిన వాడికి ఒక కుర్చి దొరికింది చివరికి...

be any thing, this world makes people to live as it likes not as they like...
life sucks...

No comments: