Sunday, September 30, 2007

రముడు రామసేతువు కట్టినట్లయతే రావణుడు లంక ఏలినట్లే...

ఇలా దేవుడు ఉన్నట్లయతే చూపించు...నిరూపించు

ఇందులొ సాంకేతికత...శాస్త్రీయత మళ్ళీ

భాజప కావొచ్చు, ద్రవిడ పార్టీలు కవొచ్చు...

హిందూలు ఎవరు?

ఇల అనెక ప్రశ్నలకి జాబులు తరువాత ఎతుకుందాము...

ముందు మన భాషల, మన ప్రజల, మన ప్రాంతాల అభివ్రుద్ది కొసం క్రుషి చేద్దాం.

No comments: