Sunday, September 30, 2007

my dear

నా అప్రయత్న ప్రియసఖి,

చికటి నిజాలు
పగటి కలలు
రేయి చంద్రుఢు
సంధ్యా సూర్యుడు
చలన చిత్రాలు
సమాజ సిత్రాలు
అన్నిటిని కలిసి చుద్దాం

సరదా విహారాలు
సైదాంతిక పొరాటాలు
అన్నిటికి కావాలి నువ్వు

తొడు నీడలు కావొద్దు
కొయల గోరింకలు కవొద్దు
కలిసి తిరిగె స్వతంత్ర్య స్నేహితులమవుదాం

No comments: