Monday, November 19, 2007

అమ్మ వడిలో,
అమ్మమ్మ అన్నం ముద్దలో,
ప్రియురాలి ముద్దులో,
మిత్రుని పొగ దమ్ములో

...అన్నిట్లో,
అన్వేషణ
ఆవేదన...
ఆరాటం...
అన్నీ దాని కోసమే

స్వేచ్ఛ కోసం.
స్వేచ్ఛా సమాజం కోసం.

No comments: