Thursday, November 22, 2007

telugu nation

అనేక సంవత్సరాల గా మన తెలుగు దేశం నుంచి ప్రజలు ఇక్కడ రెక్కాడక దొక్కాడక దెశంలోని ఇతర ప్రాంతాలకు, ఇతర దేశలకు వలసపొతున్నారు. వారి జీవన పరిస్టితులు అతి భయంకరం. వారు అక్కడ సామజికంగా, మానసికంగా, శారిరకంగా, ఆర్ధికంగా దొపిడికి గురవుతున్నారు. వారిని రక్షించటానికి మన భారత ప్రభుత్వం తీసుకున్న చెర్యలు కాగితలకె పరిమితం. దీని పైన ఎదైన చెర్య తీసుకొవటానికి మన రాస్త్ర ప్రభుత్వానికి హక్కులు లేవు. ఇక్కడ జీవించటానికి ఎలాంటి అవకాశాలు కలుగ చెయ్యని ప్రభుత్వమే ఇందుకు భాద్యత వహించలి. మన రాష్ట్రం నుంచి వలస వెళ్తున్న జనాభా నే అధికం. అంతటి దారుణమైన పరిస్తితుల్లొ జీవించ లెక, అక్కడ నుంచి తిరిగి వచ్చి ఇక్కడ అప్పులు తీర్చలేక తనువు చాలిస్తున్న వారు కొందరైతె, అక్కడ జీవచ్చవాలగ బందీ ఖానాల్లొ, వేశ్య కొంపల్లొ మ్రగ్గి పొతున్నవారు కొందరు.
ఏమి వీరు ఈ భూమి బిడ్డలు కారా???
దేశనికి వీరిని పట్టించుకునే బుద్ధి లేదా లేక అవసరం లెదా???
ఈ కేంద్రానికి బానిస అయ్యిన తెలుగు రాష్త్ర ప్రభుత్వం ఎందుకు ?????
అసలు మనకీ దేశం ఎందుకు???

1 comment:

Anonymous said...

mama...nee writings lo fallacies unnayi ra.....a good writing style should always include examples that strengthens our claim...next time nunchi facts n stat kuda include cheyi.....lekapothe prose laga untadi...but above all u got gud points...atb