ఏమిటి నాగురుంచి కావాలా?
ఇక్కడ వ్రాయాలా?
రాసింది నమ్మేస్తారా?
సరే ఏదొ మీ సరదా కాదనకూడదని చెప్తున్నా.
చెప్పేసిన తరవాత 'ఛా' 'ఛీ' అన్నారే అనుకో, తెలుసుగా ...
అరే ఆగు చెప్తున్నా కదా,
నా పేరు రవితేజ,
ఇది తెలుసు కదా..ఈ పేరు మా అమ్మమ్మ పెట్టింది.
పుడటమే 6 కిలోల బరువు, అమ్మని తెగ ఇబ్బంది పెట్టా ఈ లోకం చూడాలని.
ఇప్పుడు 85 కిలోలు, 6-5 ఎత్తు, X Y క్రొమొజోములతొ పుట్టా...
1985 నుంచి ఇప్పటి వరకు అమ్మకి నేనొక తలనొప్పి వెధవని...
చిన్నప్పటి నుంచి నాతో ఆడుకున్న వారే ఇప్పుడు నాతొ కలిసి ఉన్నారు...రాహుల్, అరుణ్.
1989 లో మా అమ్మ నాకు పొటి కోసం మరొక వెదవని ఇచ్చింది, వాడే చందు.
మొన్నీ మధ్య ఒ అమ్మాయి రాజకీయ రాజకీయ సిద్ధాంతాలు, సామాజిక పంధాలు నచ్చి కలిసి ఉండాలని నిర్ణయించుకున్నా.
తనే సృజన.
సో ...
ఇంకా అంటే?
సరే, నసగపాక చెప్తాను....
ఓ విసిగిస్తావ్....
చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఇష్టం.
4 ఎళ్ళ అప్పటి నుంచి ధర్నాలు, ర్యాలీలు అంటూ తిరిగేవాడిని...
ఘాట్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ అప్పుడు బస్సుల వెనక వాల్ పోస్టర్లు అంటించటం మొదల పెట్టి ఇప్పటి వరకు అనేక మీటింగ్లు నిర్వహించా.
మార్క్స్ ప్రతిపాదనలన్నీ నమ్ముతాను,
ఆచరణల్లో ముందు ఛే తరవాత స్టాలిన్.
గాంధి ఉద్యమాల నిర్వహణ తీరుని మర్యాదిస్తాను.
పీపుల్స్ వార్, ఇతర ఎం ఎల్ పార్టీల నుంచి సి పి ఐ వరకు,తెలుగు దేశం నుంచి భారతీయ జనతా పార్టీ వరకు అన్నిటితొ విషయాలపైన పని చేస...
చివరికి సమతాలో కూడా...
ఇవేవి అనుకున్న విధంగా పని చెయ్యక పొవటం తో,ఎందులోను ఇమడలేకపొయాను.సొంతగా విద్యార్ధి హక్కులకొసం, పిల్లల హక్కుల కోసం కూడా ఏవేవో పెట్టి తృప్తి లేక తిరుగుతున్నా...
జాతి అభివృద్ధి,
జాతి భాషా పైనా,
ఆధునికత పైన,
ఐక్యతపైనా,
స్వాతంత్ర్యం పైనా ఉంటదని నమ్ముతా,
అందుకే ఎప్పుదైన భాషా ఉద్యమల బ్యానర్ తొ కనిపిస్తూంటా....
ఇవి కాక వ్యక్తి స్వేచ్ఛని, స్వాతంత్ర్యాన్ని కోరుకుంటా ....
చాలా???
లేకపోతే నన్ను అడుగుతావా?
నాకన్నీ చిన్నగానే కనిపిస్తాయి ఇప్పటికికూడా.
I still find each day too short for all that thoughts I want to think, all the walks I want to take, all the books want to read, and all the friends I want to see.
ఇది కాక...
I believe...
The time you enjoy wasting is not wasted time....
the death of one man is a tragidy, the death of a million is a statistic...
its better to burn out then fade away...
in the streets in the hills in the skys above.
the waters out of reach, from the roof tops, we will fight and we will never surrender.
and more than these...
i m an arrogant hipocrat living the most possible vulgar life smoking cigarettes, boozing till drowned, travelling till the last penny.
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
photoshop crack serial number
ezjoiner crack
picture viewer max 3.6 crack
pc booster download crack
3ds max download crack
xbconnect pro serial crack
liquid media crack
sybex virtual lab no cd crack
intervideo home theater platinum crack
a crack in the line by michael lawrence
aldos pianito microstudio crack
wintasks 5 pro keygen
grlevel3 crack
sure thing cd labeler 4 crack
crossfont 3.7 crack
recover4all professional crack
vcdeasy crack serial
advanced speed typing 2.9 crack
mobile music polyphonic full version crack
easy video to audio converter keygen
republic commando keygen
x com interceptor crack
spss license crack
er mapper crack
paint shop pro 3.11 crack
చాల బాగున్నాయ్,
నీ పరిచయం,భావాలూ,లక్ష్యాలు
సమాజాన్ని ప్రభావితం లేక ఆలోచింప చేసే నీ వాక్యాలు,బెష్.
Post a Comment