Friday, June 15, 2007

కవులకు సదా కలలు
కవితలకు కదా మగువలు
మినుగురులకే వెలుగులు
_______

షరతులే సమాజం
వసతులే వివాహం
వ్యభిచారమే వ్యాపకం
జీవితమే వ్యసనం

let me...

i m livin,
let my life.

i m lovin,
let my love.

i m born,
let me be born.

Monday, June 11, 2007

కాలేజి కి వెళ్ళాను పొద్దునే...
అంతా వింత జగత్తు...
అర్జిలతొ కొందరు...
కొందరు సిఫార్సులతొ...
అందరూ ఎలాగైనా జెరిపొవాలని
...పాపం
హా నేను కూడ జేర్పించటనికే వెళ్ళాఆ జుగుప్సాకర ప్రపంచంలొ మన ప్రాబల్యం చుపించటానికి...
మనసు మొత్తుకున్నా వినకుండా వెళ్ళా వెళ్ళిన్నందుకు...
అక్కడ బేరాలు ఆడిఆ బేరం ఆడటనికి కాసెపు కబుర్లు...
పాత పరిచయులందరికి వందనాలు...
ఇన్ని చెసి మల్లి దుడ్డ్లు కట్టి ....
చదవాలని పొడవాలని అనుకుని నా మీద నా బేరాల మీద నమ్మకం తొ వచ్చిన వాడికి ఒక కుర్చి దొరికింది చివరికి...

be any thing, this world makes people to live as it likes not as they like...
life sucks...

Monday, May 21, 2007

ఇది నా వీధి...
ఇక్కడ అందరూ బానిస కూలోలే

..భాంచత్ అనకుంటెనేమి?
ఆ తెల్లొడి నిద్రపొతుంటె...
వాడు సరసాలు వొలకపొసే టప్పుడు
వాడి కొసం రక్తపు స్వేదం చిందించే కార్మికులు...
ఎమిరా ?
అందరికీ ఎమైందిరా?
నీ చదువు, నీ పొగరు,
వాడి డాలర్ల వీర్యం లొ కలిపెసావ?

నా వీధిలొకి రాలేదు ఏ విప్లవం...
ప్చ్...

ఎమిటిది?

ఎవడొ పారెసే,ఎంగిలి మెతుకుల కొసం అందరి పరుగులు...
నా జాతి మీద నాకే జాలి
...హా
*-*
నుదిటి మీద గన్ పాయింట్ బ్లాంక్పెట్టి
సరిచెయాలిఅనుకునేతంట కోపం ఈ వ్యవస్ధ మీద
... కానీ ఎమి చెయ్యను
...నా దెగ్గర గన్న్ లేదు
...ఈ సమాజనికి సిగ్గు లేదు,
...కాదు బుర్ర లేదు
*-*
నేను మార్చుతాను అని కాదు
...మారుతది అనే నమ్మకం
......అదే ఆశ*-*