ఎలా వచ్చావ్
నా దెగ్గరికి?
నేను ఎలా తెలుసు
నువ్వు తెలియని నాకు?
నా వ్యసనాలు
నా వ్యాపకాలు
అన్నీ ఎలా తెలిసాయి?
నా ముసుగు తీసి నన్ను ఎలా గుర్తుపట్టావ్?
నన్ను కాకుండా
నా జీవితం పైనెందుకు ఈ ప్రేమ?
నా ఊహల్లొ కుడా సాద్యంకాదే...
నీకు జీవితం లొ ఎలా కుడిరిందీ??
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Very good questions, which are asked by everyone! but only few get answers for few ones.
Post a Comment